ఆర్మూర్: ఘనంగా క్రిస్మస్ వేడుకలు

77చూసినవారు
ఆర్మూర్: ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలోని బెతెల్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ సునీల్ మాట్లాడుతూ యేసు క్రీస్తు దేవుని కుమారుడిగా జన్మించి, మానవాళిని పాపాల నుంచి రక్షించడానికి భూమిపైకి వచ్చారన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్మూర్ మార్కెట్ వైస్ చైర్మన్ విట్టమ్ జీవన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు, సంఘ విశ్వాసకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్