ఆర్మూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ వార్డులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముక్కెర విజయ్, గ్రామ శాఖ అధ్యక్షులు కళ్లెం మల్లారెడ్డి కలిసి గురువారం సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో హౌస్ లిస్టింగ్, స్టిక్కరింగ్, కుటుంబ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.