నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఆదివారం ఉదయం పెర్కిట్ రిలయన్స్ ఎన్ హెచ్ 44 రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. పెర్కిట్ గ్రామానికి చెందిన శ్రీరామ్ అశోక్ అక్కడిక్కడే మృతి చెందారు. ఎస్ హెచ్ఓ సత్యనారాయణ,ఎస్సై ఐకే రెడ్డి సంఘటన స్థలానికి చెేరుకొని మృతదేహలను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.