ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో బతుకమ్మ వేడుకలు

69చూసినవారు
ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో బతుకమ్మ వేడుకలు
బాన్సువాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సంబురంగా ఆడారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్