బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

70చూసినవారు
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ చేపూర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకుడు సంతోష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి పాల్గొని విద్యార్థిని, విద్యార్థులతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్