స్కూల్ విద్యార్థులతో బోనాలు

54చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని శనివారం కుక్కునూరు తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులతో బోనాలను పలు విధుల గుండా విద్యార్థులతో బోనాల తీసుకొని వెళ్లి ఆటపాటలతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్