డిచ్ పల్లి:గురుకులాలపై పట్టింపు లేదా: విఘ్నేష్

75చూసినవారు
డిచ్ పల్లి మండలం ధర్మారం గురుకులాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని కలెక్టర్, ఇతర అధికారులు తనిఖీలు చేస్తుంటే స్థానిక ఎంఎల్ఏ కనేత్తి చూడకపోవడం ఏంటని SFI జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్ అన్నారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుతో మెరిట్ లిస్టులో సీట్ సంపాదించుకుంటే పిల్లలతో, తల్లి దండులతో ఇష్టారీతిన సంబోధించడం పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్