ఎమ్మెల్సీ కవితను కలిసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

85చూసినవారు
ఎమ్మెల్సీ కవితను కలిసిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితను ఆర్మూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. గత ఐదు నెలల క్రితం ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైలు నుంచి వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కలిశారు.

సంబంధిత పోస్ట్