ఆర్మూర్ లో అహింసాయుత యోగ శాఖాహార ర్యాలీ

52చూసినవారు
ఆర్మూర్ లో అహింసాయుత యోగ శాఖాహార ర్యాలీ
ఆర్మూర్ పట్టణంలో పి ఎస్ ఎస్ ఎన్ నవనాథపురం కమిటీ, మామిడిపల్లి గ్రామ ధ్యాన బంధువుల ఆధ్వర్యంలో, వీడీసీ సభ్యుల సహకారంతో ఆదివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆనంద ఆదివారము ధ్యానాత్మ జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నివారించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా మామిడిపల్లి గ్రామంలో హింసాయుత మహాకరుణ శాఖ ర్యాలీని తీయడం జరిగింది.

సంబంధిత పోస్ట్