ఎస్సీ, ఎస్టీ ఉద్యోగల నిరసన

65చూసినవారు
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగల నిరసన
ఆర్మూర్‌లోని డివిజన్ విద్యుత్ కార్యాలయంలో సోమవారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు మాట్లాడుతూ మెరిట్ కం రోస్టర్ రోల్ ఆఫ్ రిజర్వేషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ఏకపక్షంగా ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దుచేసి ఇటీవలే కల్పించిన ఆదాహక్ ప్రమోషన్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్