శ్రీరామనవమి సందర్భంగా రథోత్సవం

568చూసినవారు
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రామాలయం నుండి మహిళల మంగళ హారతులు హనుమాన్ స్వాములు పాటలతో జంబి హనుమాన్ ఆలయం వరకు రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్