ఆలూర్ లో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

56చూసినవారు
ఆలూర్ లో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు
ఆలూర్ మండల కేంద్రంలో మంగళవారం గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉపవాసం ఉండి డప్పుచప్పుల్ల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ గౌడ సంఘ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్