మహాలక్ష్మి మందిరంలో ప్రత్యేక పూజలు

85చూసినవారు
ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న మాహ లక్ష్మి మందిరంలో శుక్రవారం మందిర అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి హారతి, అర్చన పూజలు చేశారు. పట్టణంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులను మొక్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్