నిజామాబాద్ కోర్టులో మాజీ ప్రధానికి నివాళి

66చూసినవారు
నిజామాబాద్ కోర్టులో మాజీ ప్రధానికి నివాళి
నిజామాబాద్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బార్ అసోసియేషన్  అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్  అధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మధుసూదనరావు, డాక్టర్ పులి జైపాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్