వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ హాస్టళ్లను మంగళవారం డాక్టర్ వీణ పరిశీలించారు. అనంతరం హాస్టల్లోని పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, స్టోర్ రూమ్, వంట రూమ్ ను పరిశీలించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ చంద్ర, సూపర్వైజర్లు, హాస్టల్ వార్డెన్ పాల్గొన్నారు.