బాల్కొండ: తొలితరం అంబేద్కరిస్టుల సంస్మరణ సభ

66చూసినవారు
బాల్కొండ: తొలితరం అంబేద్కరిస్టుల సంస్మరణ సభ
ఈ నెల 20న ఆదివారం చలో ముప్కాల్ కార్యక్రమాన్ని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కన్వీనర్
లింగన్న శనివారం పేర్కొన్నారు. తొలితరం అంబేడ్కరిస్టులు నారాయణ,కోట రాజదాస్ ల సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముప్కాల్ జీఎన్ఆర్ గార్డెన్స్ లో మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముంబై, హైదరాబాద్ నుండి పలువురు మేధావులు హాజరవుతారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్