వెంకటాపూర్ లో హనుమాన్ జయంతి

51చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి పవనశర్మ తెలిపినారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్