వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం పలు గ్రామాలలో ఆకాశం మంచి దుప్పటి కప్పుకుంది. రోడ్డుపై వెళ్లే వాహనదారులకు రోడ్డు కనిపించకపోవడంతో ఇబ్బందికి గురయ్యారు. ఎన్నడూ లేని విధంగా మంచు కురవడంతో ప్రజలు ఉదయం 8 గంటల వరకు కూడా మంచు కురుస్తూనే ఉంది. స్కూల్ కి వెళ్లే పిల్లలు ఇబ్బందికి గురి అయ్యారు.