ఉరుములు మెరుపులతో గాలి దుమారంతో భారీ వర్షం పడుతుంది

3310చూసినవారు
బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం పరిసరాల ప్రాంతమైన దేవక్కపేట్ తాళ్లపల్లి గంగారాయి మానాల తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలు భారీగా పడుతున్నాయి. శనివారం మూడున్నర గంటలకు స్టార్ట్ అయిన వర్షం ఇంకా పడుతూనే ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్