వేల్పూర్ మండలంలో గురువారం పడగల గ్రామంలో ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి కింద సంవత్సరానికి 6000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు తమ వెరిఫికేషన్ ని సంబంధిత ఫోటో దిగాలని పడగల్ వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరాం కోరారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజా భవన్ లో రైతులు పాల్గొన్నారు.