వేల్పూర్: అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

51చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని శనివారం మణికంఠ సన్నిధానంలో అయ్యప్ప స్వాములు అయ్యప్పకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి ప్రభాకర్, పోతాజీ సురేష్ చారి, నరసింహ చారి, స్వామి, వినయ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్