ఇందిరమ్మ కాలువకు నీటి విడుదల

84చూసినవారు
ఇందిరమ్మ కాలువకు నీటి విడుదల
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఇందిరమ్మ వరద కాలువకు శుక్రవారం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు నుండి ఇందిరమ్మ వరద కాలువకు 5000ల క్యుసేక్కుల నీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్