నిజామాబాద్: హత్య కేసు నిందితుడికి రిమాండ్
బాన్సువాడ పట్టణంలో కాపలాదారుని హత్య చేసిన నిందితుడికి శుక్రవారం రిమాండ్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. ఈ నెల 11 న బాన్సువాడ కు చెందిన వెంకటిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసింది తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు.