చందూర్: రామాలయంలో దత్త విగ్రహ ప్రతిస్టాపన మహోత్సవం

83చూసినవారు
చందూర్: రామాలయంలో దత్త విగ్రహ ప్రతిస్టాపన మహోత్సవం
చందూర్ మండల కేంద్రంలో ఆదివారం దత్త జయంతి సందర్బంగా రామాలయంలో దత్త విగ్రహన్ని ప్రతిష్టించారు. గత 4 రోజులుగా ఉత్సవాలు ఘనంగా జరిపారు. గ్రామ మరియు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వరప్రసాద్, ఆలయ కమిటీ, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్