నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండలం దేగాంకి చెందిన సాయన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ వినయ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.