పిడుగు పడి గేదె మృతి

75చూసినవారు
పిడుగు పడి గేదె మృతి
బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడి గ్రామంలోని కుమ్మరి సంఘం అనే వ్యక్తి గేదె మృతి చెందినది. గేదె సుమారు 30000 రూపాయలు ఉంటుందని, 10 రోజులలో ప్రసవించేదని ఆయన బోరున విలపించారు. బాధితుడికి ప్రభుత్వం సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్