గుర్తు తెలియని మృతదేహం లభ్యం

4690చూసినవారు
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
బాన్సువాడ నియోజకవర్గం రూద్రూర్ మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కామధేను రైస్ మిల్ వెనుక భాగంలో ఈ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై అప్పారావ్ తెలిపారు. మృతదేహన్ని బోధన్ ప్రభుత్వాసుపత్రిలోని మార్చురి గదికి తరలించారు. మృతుని మెడలో హనుమంతుని లాకెట్, తెల్లని మొలతాడు, తెల్లని షర్ట్, లుంగీ ధరించి ఉన్నాడని పోలీసులు వివరించారు. మృతుని వివరాలు తెలిస్తే 8712659876కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్