మోస్రా మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ మోస్రా శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాను దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మోస్రా మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.