బాన్సువాడలో జోరుగా సాగుతున్న గుట్కా జరదా దందా

76చూసినవారు
బాన్సువాడ పట్టణంలో గురువారం గుట్కా దందా జోరుగా సాగుతుంది. అంబర్, జర్దా, గుట్కా ప్యాకెట్లు దేశపెట్ గ్రామానికి చెందిన వ్యక్తి అమ్ముతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. స్థానికంగా ఉన్న కొందరు నిలదీయగా గుట్కా, అంబర్, జరదా మరియు మత్తు పదార్థాలు ప్యాకెట్లు అమ్ముతున్నాను అన్నాడు. ఎక్కడ నుంచి తీసుకొస్తావని ప్రశ్నించగా పట్టణంలోనే దొరుకుతున్నాయి అన్నాడు. పోలీస్ స్టేషన్ కి గుట్కా అమ్మే వ్యక్తిని, వాహనాన్ని తరలించారు.

సంబంధిత పోస్ట్