నకిలీ వస్తువులు అమ్ముతున్నారని గొడవ

6506చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని కిడ్స్ క్లబ్ దుకాణంలో బుధవారం వ్యక్తి వాకర్ కొనుగోలు చేసారు. ఇంటికి వెళ్లి పాపను కుర్చోపెట్టగా వాకర్ చినిగిపోయింది. తిరిగి వెళ్లి దుకాణాదారుడిని అడగగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని గొడవకు దిగడం జరిగింది. గమనించిన స్థానికులు ఇరువురిని అపి గొడవను తగ్గించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్