ఇద్దరు వేటగాళ్లు అరెస్ట్

23259చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలో గురువారం ఇద్దరు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాకులకు పాయిజన్ కలిపిన తినుబండారాలను ఎరగా వేసి వేటాడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వర్ని డిప్యూటీ రేంజ్ అధికారి బాబు తెలిపారు. ఇద్దరిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్