భిక్నూర్: ఎండిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి
ఎండబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డిఎస్ చౌహన్ గురువారం అన్నారు. భిక్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎండబెట్టిన ధాన్యాన్ని తేమశాతాన్ని పరిశీలించారు. 44 శాతం తేమ శాతం రావడంతో మన రాష్ట్రం బియ్యం మంచి నాణ్యతను కలిగి ఉంటాయని తెలిపారు.