Jun 28, 2024, 09:06 ISTబీబీపేట్ మండలంలో ఊరడమ్మ అమ్మవారికి పూజలుJun 28, 2024, 09:06 ISTబీబీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం ఊరడమ్మ అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి రెండో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పలు గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.స్టోరీ మొత్తం చదవండి
Sep 26, 2024, 07:09 IST/కామారెడ్డికామారెడ్డియాడారం గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతిSep 26, 2024, 07:09 ISTకామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం యాడారం గ్రామం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు సుద్దాల రాజు, పోచంపల్లి రవి, కుల పెద్ద మనుషులు రాములు, మాజీ గ్రామ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, గ్రామస్తులందరూ కలిసి చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్నారు.
Top 10 viral news 🔥తెలంగాణమీ కంపెనీలో ఉద్యోగులను నియమించుకోవాలి అనుకుంటున్నారా? Sep 26, 2024, 07:09 IST
Top 10 viral news 🔥తెలంగాణవ్యాక్సిన్ వికటించి ఎలా అయిపోయిందో చూడండి! (వీడియో) Sep 26, 2024, 07:09 IST