AP: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. వాట్సప్ గవర్నెస్ ద్వారా ప్రజల చేతుల్లోనే పాలన పెట్టామన్నారు. సెల్ ఫోన్ వ్యసనంగా మారితే చాలా సమస్యలు వస్తాయన్నారు. అదే సెల్ ఫోన్‌ని ఆయుధంగా మలచుకుంటే జీవితంలో మార్పు వస్తుందన్నారు.