పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

60చూసినవారు
పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు
AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డూమ్ పగిలినట్లు గుర్తించారు. ప్రవీణ్ ప్రమాదం వెనుక మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత పోస్ట్