అర్ధరాత్రి పెట్రోల్ బంక్ లో సంచరించిన సింహం
నిజామాబాద్ బోధన్ రహదారిపై నర్సాపూర్ గ్రామం దగ్గర ఉన్న నయారా పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి ఒక సింహం సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనపడ్డాయి. సమయానికి సిబ్బంది ఆఫీసులో ఉండటం వల్ల ఎవరికి ప్రమాదం జరగలేదు. పోలీస్ శాఖ వారు, అటవీ శాఖ వారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.