భర్త, ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడితో జంప్

67చూసినవారు
భర్త, ఐదుగురు పిల్లలను వదిలి ప్రియుడితో జంప్
ఓ వివాహిత కుటుంబాన్ని వదిలి ప్రియుడితో పారిపోయిన ఘటన యూపీలోని చిత్రకూట్‌ జిల్లాలో వెలుగుచూసింది. సదరు మహిళకు ఇటీవల దగ్గర బంధువుతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో భర్త, అలాగే ఐదుగురు పిల్లలను వదిలేసి నగలు తీసుకొని ప్రియుడితో పారిపోయింది. విషయం తెలుసుకున్న చివరికి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్