హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్.. టాప్‌లో ముకేశ్ అంబానీ

52చూసినవారు
హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్.. టాప్‌లో ముకేశ్ అంబానీ
హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, ముకేశ్ అంబానీ ₹8.6 లక్షల కోట్లు నికర సంపదతో భారత్‌లోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. గౌతమ్ అదానీ ₹8.4 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత రోష్ని నాదార్ ₹3.5 లక్షల కోట్లతో భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ షాంగ్వీ ₹2.5 లక్షల కోట్లతో నాల్గవ స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్