బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

66చూసినవారు
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
నవీపేట్ మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బిజెపి మండల శాఖ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షులు ద్యాగ సరిన్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్