మేకల మందపై చిరుత పులి దాడి

83చూసినవారు
నవీపేట్ మండలంలోని కమలాపూర్, మొకన్ పల్లి గ్రామాల మధ్యలోని అటవీ ప్రాంతంలో మేకల మందపై చిరుత పులి దాడి చేసింది. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన మేక తృటిలో తప్పించుకుని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. చిరుత పట్ల గొర్ల కాపలాదారులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్