అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

7645చూసినవారు
అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
బోధన్‌కు చెందిన లలితకు పురిటినొప్పులు రావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించే క్రమంలో 108 అంబులెన్స్‌లో మార్గమధ్యలోనే ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇరువురిని క్షేమంగా బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్