ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

79చూసినవారు
ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు
ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ అన్నారు. బోధన్ పట్టణంలో ఆటో యూనియన్ నాయకులతో పాటు ఆటో డ్రైవర్లకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ధరించాలని, ఆటోలకు తప్పని సరి టాప్ నెంబర్లు ఉండేలా చూసుకోవాలి సూచించారు. ప

సంబంధిత పోస్ట్