చందూర్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

60చూసినవారు
చందూరు మండల కేంద్రంలోని శ్రీ సాయి విద్యాలయంలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలిచారు. బతుకమ్మ ఆట పాటలతో విద్యార్థులంతా బతుకమ్మ పండుగను ఆనందోత్సవాలతో జరిపారు.

సంబంధిత పోస్ట్