బోధన్: శ్రీ చక్రేశ్వర శివమందిర అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

75చూసినవారు
బోధన్: శ్రీ చక్రేశ్వర శివమందిర అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
నిజామాబాద్: బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాలయం అభివృద్ధి కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని, కావున పుర ప్రముఖులు అధికారులు, అనధికారులు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరారు.

సంబంధిత పోస్ట్