బోధన్: యథేచ్ఛగా మొరం తవ్వకాలు.. మాయమైతున్న గుట్టలు

83చూసినవారు
బోధన్ మండలం ఉట్ పల్లి గ్రామ శివారులో గత రెండు రోజులుగా యథేచ్ఛగా మొరం రవాణా చేస్తున్నారు. మొరం గుట్టలను కాళీ చేస్తున్నారు. మొరం రవాణా పై తహసీల్దార్ , మైనింగ్ అధికారులను వివరాలు అడగగా ఎలాంటి పరిమిషన్ ఇవ్వలేదని మొరం తవ్వకాలపై దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మొరం తవ్వకాలను ఆపాలని మంగళవారం పలువురు కోరారు.

సంబంధిత పోస్ట్