విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో గత 18 సం"లుగా విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి రెగ్యులరైజ్ చేస్తూ వారి డిమాండ్లను నెరవేర్చి, ఉద్యోగ భద్రత కల్పించేలా చూడాలని బోధన్ పట్టణంలోనీ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కి మంగళవారం భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు కస్ప లింగం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయబడింది. ఈ కార్యక్రమంలో బివిఎస్ ప్రముఖులు ఆకాష్ అక్షయ్ గణేష్ ఉదయ్ కిరణ్ వికాస్ ఉదయ్ సిద్ధూ శివ భూమేష్ తదితరు పాల్గొన్నారు.