బోధన్: క్రీసెంట్ హైస్కూల్లో ఘనంగా జాతీయ బాలల దినోత్సవం

80చూసినవారు
బోధన్: క్రీసెంట్ హైస్కూల్లో ఘనంగా జాతీయ బాలల దినోత్సవం
బోధన్ పట్టణంలోని క్రీసెంట్ హై స్కూల్‌లో గురువారం జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల నిర్వాహకులు జావేద్ అలీ అధ్యక్షత వహించారు. పండిత్ నెహ్రూ పిల్లలను పువ్వుల్లాగా చూసుకుని, వారు దేశ భవిష్యత్తుకు ఆధారం అని నెహ్రూ మాటలను గుర్తు చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్