బోధన్ లో బీజేపీ నాయకుల సంబరాలు

71చూసినవారు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం బీజేపీ నాయకులు టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రత్యేక చట్టాలే విజయాలను అందిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్