ఈ భూమిపై మనకు ఎన్నో జీవులు కనిపిస్తాయి. ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వింత జీవులలో జలగ ఒకటి. జలగకు ఏకంగా 32 మెద
ళ్లు, 10 కళ్లు, 300 దంతాలు ఉంటాయి. ఈ
దంతాల ద్వారా జలగలు మానవ శరీరం నుంచి రక్తాన్ని సులభంగా పీల్చుకుంటాయి. దీ
ని శరీరం 32 భాగాలుగా ఉండడం వల్ల 32 మెదళ్లు ఉంటాయట
. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక జలగ దాని బరువు కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ రక్తాన్ని పీల్చుకోగలదు.