అనేక మంది ఫోన్ చార్జింగ్ కేబుల్ చెడిపోతే
ప్లాస్టర్లు చుట్టి వాడుతూ ఉంటారు. ఇలా చేయడం
ప్రమాదకరం. యునైటెడ్ కింగ్డమ్‌లోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇ
న్స్టిట్యూట్ దీనిపై అధ్యయనం చ
ేసి పలు విషయాలు వెల్లడించింది. ఫోన్లు పేలి జరిగే ప్రమాదాల కన్నా ఇళ్లలో ఉండే పాత ఛార్జర్లకే ప్లాస్టర్లు వేసి
, రబ్బర్లు చుట్టి
వాడడంతో జరిగే ప్రమాదాలు ఎక్కువని తేలింది. కొన్ని సార్లు అగ్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.